ఏడు రోజులు జైల్లో ఉన్నా: అమిత్ షా

65చూసినవారు
ఏడు రోజులు జైల్లో ఉన్నా: అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలోని డెర్గావ్‌లో లచిత్ బర్పుకాన్ పోలీస్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అస్సాంలో అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా ఏడు రోజులు జైల్లో ఉన్నట్లు తెలిపారు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేసినందుకు జైల్‌లో పెట్టారని, ఆ సమయంలో పోలీసులు తనతో కఠినంగా వ్యవహరించారని, భౌతికంగా కూడా దాడి చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్