కంటైనర్ లోని డ్రగ్స్ శాంపిల్స్ పరిశీలన

4218చూసినవారు
కంటైనర్ లోని డ్రగ్స్ శాంపిల్స్ పరిశీలన
ఏపిలోని విశాఖ పోర్టులో పట్టుబడిన కంటైనర్ లోని డ్రగ్స్ శాంపిల్స్ ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. సీబీఐ, న్యాయమూర్తి సమక్షంలో నేషనల్ ఫోరెన్సిక్ టీం డ్రగ్ టెస్ట్ చేస్తోంది. ఇందుకోసం 140 శాంపిల్స్ తీయాలని నిర్ణయించారు. కాగా బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ లోని 25వేల కేజీల మాదకద్రవ్యాలను నిన్న సీబీఐ పట్టుకున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you