నిమ్మతోటల్లో అధిక దిగుబడులకు మేలైన సూచనలు
By Shivakrishna 77చూసినవారునాణ్యమైన నిమ్మ దిగుబడులను పొందడానికి జూన్‌లో 50 పి.పి.యం జిబ్బరెల్లిక్ ఆమ్లాన్ని, సెప్టెంబరులో 1000 పి.పి.యం సైకోసెల్ ద్రావణాన్ని, అక్టోబరులో పొటాషియం నైట్రేట్ 10 గ్రా. లీటరు నీటికి కలిపి చెట్లపై పిచికారి చేయాలి. నవంబర్ మొదటి పక్షంలో చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 500 గ్రా. యూరియా, 400 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చెట్ల పాదుల్లోవేసి నీరందించాలి.