పేలిన గ్యాస్ సిలిండర్.. షాకింగ్ వీడియో

85చూసినవారు
కేరళలోని కోజికోడ్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ బేకరీలో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఇక సిలిండర్ పేలిన సమయంలో ఓ వ్యక్తి అక్కడే ఉన్నాడు. అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. సిలిండర్ పేలడంతో అక్కడున్న ఓ టీస్టాల్ కాలి బూడిద అయింది. ఓ వ్యక్తికి తీవ్ర స్థాయిలో కాలిన గాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you