హుస్సేన్‌ సాగర్‌లో అగ్ని ప్రమాదం (వీడియో)

67చూసినవారు
హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా పేలి రెండు పడవల్లో మంటలు చెలరేగాయి. పలువురికి గాయాలైనట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్