విమానంలో మంటలు.. షాకింగ్ వీడియో

75చూసినవారు
అమెరికాలోని సియాటెల్-టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో మే 6న షాకింగ్ ఘటన జరిగింది. డెల్టా ఫ్లైట్ 604 విమానం ఎయిర్‌పోర్టుకు రాగానే దాని కాక్‌పిట్ భాగంలో మంటలు చెలరేగాయి. పైలట్లకు పొగ వాసన రావడంతో వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ స్లైడ్‌లను తెరవమని సిబ్బందికి చెప్పారు. విమానంలోని దాదాపు 126 మంది ప్రయాణికులు తప్పించుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you