పూల దిగుమతి తగ్గిపోవడంతో పెరిగిన పూల ధరలు

81చూసినవారు
పూల దిగుమతి తగ్గిపోవడంతో పెరిగిన పూల ధరలు
హైదరాబాద్​లోని హోల్ సేల్ పూల మార్కెట్​లకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పూలు దిగుమతి అవుతుంటాయి. ఇతర రాష్ట్రాల్లో వర్షాల కారణంగా రాష్ట్రానికి పూల దిగుమతి తగ్గిపోవడం పండుగల సందర్భంగా పూల కొనుగోలు పెరగడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని విక్రయదారులు అంటున్నారు. పండుగ కావడంతో జనాలు సైతం మార్కెట్​కు పెద్ద సంఖ్యలో వచ్చేసరికి పూలకు డిమాండ్​ అధికంగా పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్