అడవులను కాపాడాల్సిందే : సుప్రీంకోర్టు

55చూసినవారు
అడవులను కాపాడాల్సిందే : సుప్రీంకోర్టు
పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 48(ఏ)కు పౌరుల జీవించే హక్కుతో ప్రత్యక్ష సంబంధం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దేశాన్ని, ప్రపంచాన్ని వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు అడవులను రక్షించాలని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్