ప్రతిపక్ష నేతగా ఎన్నికైన‌ మాజీ సీఎం ఆతిశీ

63చూసినవారు
ప్రతిపక్ష నేతగా ఎన్నికైన‌ మాజీ సీఎం ఆతిశీ
ఢిల్లీ మాజీ సీఎం ఆతిశీ ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆప్ నేత గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. ఈరోజు జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఆతిశీని ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా తీర్మానించామని, కీల‌క‌ సమయంలో సీఎంగా ఢిల్లీ ప్రజలకు ఆతిశీ సేవలందించారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్