ప్రచారంలో పేకాట ఆడిన మాజీ సీఎం (వీడియో)

50683చూసినవారు
పంజాబ్‌లో మాజీ సీఎం, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్‌ చన్నీ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం చెట్టు కింద కూర్చుని గ్రామస్తులతో ముచ్చటించారు. తర్వాత వారితో సరదాగా కొద్ది సేపు పేకాట ఆడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you