10/10 విద్యార్థులకు ఫ్రీ అడ్మిషన్స్: సీఎం రేవంత్

71చూసినవారు
10/10 విద్యార్థులకు ఫ్రీ అడ్మిషన్స్: సీఎం రేవంత్
పదో తరగతిలో 10/10 తెచ్చుకున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంటర్‌లో ఫ్రీ అడ్మిషన్స్ ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేట్ కళాశాలలకు ఫీజు రీయంబర్స్మెంట్ చేయడమా లేదా ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలల్లో అడ్మిషన్స్ కల్పించడమా అనేది ఎడ్యుకేషన్ సెక్రటరీ చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉందని, వారికి అండగా ఉంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్