అగ్నికి ఆజ్యం.. తైవాన్ లో అమెరికా కాంగ్రెస్‌ బృందం

52చూసినవారు
అగ్నికి ఆజ్యం.. తైవాన్ లో అమెరికా కాంగ్రెస్‌ బృందం
తైవాన్ విషయంలో చైనాను హెచ్చరించేలా అమెరికా చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ సభ్యులను తైపీకి పంపింది. తైవాన్ అధ్యక్షుడితో సంబంధాలు బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, భద్రత, పెట్టుబడులపై చర్చలు జరుగుతాయి. ఈ బృందంలో ది హౌస్‌ ఫారిన్‌ అఫైర్స్‌ కమిటీ అధ్యక్షుడు మిషెల్‌ మెక్‌కౌల్‌ కూడా సభ్యుడు కావడం విశేషం. చైనా విషయంలో ఆయన చాలా కఠినంగా మాట్లాడుతారు. ఆయన వెంట రిపబ్లికన్‌, డెమొక్రాట్‌ సభ్యలు తైవాన్‌కు చేరుకొన్నారు.

సంబంధిత పోస్ట్