బొమ్మనపల్లి గ్రామంలో బలగం సినిమా ప్రదర్శన

4275చూసినవారు
అచ్చంపేట మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బలగం సినిమా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మానవ బంధుత్వాలను మనసుకు తాకేలా ఉండడంతో గ్రామస్తులు ఆసక్తిగా చూసి తమ భావోద్వేగాలను పంచుకున్నారు. పల్లెల్లో ప్రతి గడపను తాకేలా నిజమైన సంఘటనలను కళ్లకు కట్టేలా ఉందని ప్రజలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్