ప్రభుత్వ జనరల్ దవాఖాన ఆకస్మిక తనిఖీ

70చూసినవారు
గద్వాల ప్రభుత్వ జనరల్ దవాఖానను ప్రిన్సిపల్ సెషన్ జడ్జి గంట కవితా దేవి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం మధ్యాహ్నం 3 గంట ప్రాంతంలో ఆకస్మిక తనిఖీ చేసి, ఆస్పటల్ లో డాక్టర్లకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్