బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు నిరసనగా వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని అమరచింత పట్టణంలో శుక్రవారం హిందూ ఐక్యవేదిక, ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి బందు చేపట్టాలని కోరారు.