నారాయణపేట జిల్లా కృష్ణ మండల ఎస్సై నవీద్ కు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పి గౌతమ్, చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. అంకితభావంతో విధులు నిర్వహించినందుకు ప్రశంస పత్రం అందుకున్నారు.