సీపీఎం నుండి సీపీఐ పార్టీలో చేరికలు

56చూసినవారు
సీపీఎం నుండి సీపీఐ పార్టీలో చేరికలు
మక్తల్ నియోజకవర్గం అమరచింత, ఆత్మకూర్ మండలాకు చెందిన సీపీఎం నాయకులు శ్రీహరి, గోపాల కృష్ణ శనివారం సాయంత్రం సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి సమక్షంలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల ప్రజల సమస్యలే పరిష్కార మార్గంగా సీపీఐ ఎన్నో ఉద్యమాలు నిర్వహించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు బాల్ నరసింహ, జిల్లా కార్యదర్శి విజయ రాములు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్