చలివేంద్రం ప్రారంభించిన మంత్రి జూపల్లి

71చూసినవారు
చలివేంద్రం ప్రారంభించిన మంత్రి జూపల్లి
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని కొల్లాపూర్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ముందు రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాలివేంద్రాన్ని మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రత్నగిరి ఫౌండేషన్ డైరెక్టర్ శివశంకర్, కన్వీనర్ కేతూరి ధర్మతేజ, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వివిధ మండలాల నాయకులు, తదితరులు పాల్గోన్నారు.