పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం

82చూసినవారు
పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం
పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ శనివారం పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కుటుంబాన్ని, వృత్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ క్రమశిక్షణతో పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ సేవలు అందించడం గొప్ప విషయమని, అందుకు వెనుకుండి నడిపించిన కుటుంబ సభ్యులకు ఎస్పీ అభినందనలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్