జుట్టు రాలే సమస్యను పోగొట్టుకోండిలా

84చూసినవారు
జుట్టు రాలే సమస్యను పోగొట్టుకోండిలా
మెంతులతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముందుగా కొద్దిగా కొబ్బరి నూనెను వేడి చేయాలి. అందులో కొన్ని మెంతులు వేసి చల్లారేంత వరకు పక్కన పెట్టాలి. ఆ నూనెను రాత్రి పడుకునే ముందు కుదుళ్లకు పట్టించాలి. రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఇక మెంతుల్ని కొన్ని వంటకాల్లో కూడా వేసుకోవచ్చు. హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అలాంటి వారు మెంతుల్ని ఆహారంలో భాగం చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్