భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

61చూసినవారు
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం పసిడి ధరలు ఇవాళ తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 తగ్గి రూ.68,300గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.650 తగ్గి రూ.74,510కు చేరింది. ఇక కేజీ సిల్వర్ ధర రూ.2000 తగ్గి రూ.99,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.
Job Suitcase

Jobs near you