మళ్లీ పెరిగిన బంగారం ధరలు

52చూసినవారు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు ధరలు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.82,900లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.440 పెరిగి రూ.90,440 పలుకుతోంది. అలాగే వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. రూ.1000 పెరిగి రూ.1,14,000లకు చేరింది.

సంబంధిత పోస్ట్