తాజాగా విడుదలైన ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం.. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్‌లు ఆడనుంది.
మార్చి 23 - SRH vs RR
మార్చి 27 - SRH vs లక్నో
ఏప్రిల్ 6 - SRH vs గుజరాత్
ఏప్రిల్ 12 - SRH vs పంజాబ్
ఏప్రిల్ 23 - SRH vs ముంబై
మే 5 - SRH vs ఢిల్లీ
మే 10 - SRH vs కోల్‌కతా
మే 20 - క్వాలిఫయర్ - 1
మే 21 - ఎలిమినేటర్