సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్త

85చూసినవారు
సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్త
సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. వారసుల గరిష్ఠ వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెంచింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సింగరేణి ఉత్తర్వులు జారీ చేసింది. 2018 మార్చి 9 నుంచి అమలు చేస్తున్నట్లు
సంస్థ సీఎండీ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్