నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

55చూసినవారు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల ఖాళీలు వెంటనే రెడీ చేయాలని ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆర్థిక శాఖ ఖాళీలపై అప్రూవల్ ఇస్తే టీఎస్సీఎస్సీ జాబ్ నోటిఫికేషన్ల ప్రకియ ఫిబ్రవరి నుంచే ప్రారంభం కానుంది. కాగా శుక్రవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డితో పాటు సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్