T20Iలకు జడేజా గుడ్ బై.. ప్రధాని ట్వీట్

565చూసినవారు
T20Iలకు జడేజా గుడ్ బై.. ప్రధాని ట్వీట్
భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20Iలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయమై భారత ప్రధాని మోదీ స్పందించారు. జడేజా భారత జట్టుకు అద్భుతమైన ప్రదర్శన చేశారని ఆయన కొనియాడారు. టీ20Iల్లో ఏళ్లుగా అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. స్పిన్ బౌలింగ్, స్టైలిష్ స్ట్రోక్ ప్లే, ఫీల్డింగ్ తో క్రికెట్ ప్రేక్షకుల మన్ననలు పొందారని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణకు బెస్ట్ విషెస్ తెలిపారు.
Job Suitcase

Jobs near you