పెద్దపులికి పాలు తాగిస్తూ ముద్దాడిన బామ్మ.. వీడియో వైరల్

79చూసినవారు
30 ఏళ్లుగా ఈ బామ్మ పులిని పెంచి పెద్ద చేసింది. ఈ పులి చిన్నప్పటి నుంచి దానికి పాలు పట్టించి, మాంసం తినిపించి.. దాని ఆలనా పాలనా చూసింది. అందుకే ఈ పులికి బామ్మ అంటే చాలా ఇష్టం. కృర మృగాలపై ప్రేమ చూపిస్తే అవి కూడా మమకారంగా ఉంటాయని ఈ బామ్మ నిరూపించింది. అందుకే ఈ పెద్దపులి బామ్మను ముద్దాడుతూ ఆడుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్