నిర్మలా సీతారామన్‌కు శ్రీలంక మంత్రి శుభాకాంక్షలు

77చూసినవారు
నిర్మలా సీతారామన్‌కు శ్రీలంక మంత్రి శుభాకాంక్షలు
మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నిర్మలా సీతారామన్‌కు మంగళవారం శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఆర్థిక సంక్షోభం సమయంలో భారత్ వేసిన సహాయాన్ని కొనియాడారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్