పెళ్లి వేడుకలో కుప్పకూలి వరుడు మృతి(వీడియో)

68చూసినవారు
మధ్యప్రదేశ్ లోని శ్యోపుర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో వరుడు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేసిన ప్రదీప్ (26) మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కాడు. కాసేపటికే అతడు అస్వస్థతకు గురికావడంతో సీపీఆర్ చేసి, ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని.. గుండెపోటు వల్లే ప్రదీప్ చనిపోయి ఉంటాడని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్