ఒకేఒక్క ఫొటోతో విరాట్ కోహ్లీ లైక్స్ రికార్డును హార్దిక్ పాండ్యా అధిగమించారు. టీ20 ప్రపంచకప్‌తో కోహ్లీ దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా 7 నిమిషాల వ్యవధిలోనే మిలియన్ లైక్స్‌ను వచ్చాయి. అయితే ఆ రికార్డును ఇప్పుడు హార్దిక్ బ్రేక్ చేశాడు. దుబాయ్ పిచ్‌పై ఛాంపియన్స్ ట్రోఫీతో దిగిన ఓ ఫొటోను మార్చి 9న హార్దిక్ ఇన్‌స్టాలో పోస్టు చేయగా.. దానికి కేవలం 6 నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ వచ్చాయి.