శతక్కొట్టిన హ్యారీ బ్రూక్
న్యూజిలాండ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ (100) సెంచరీతో చెలరేగాడు. 91 బంతుల్లో శతకం చేసిన అతడు 115 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌ల సహాయంతో 123 పరుగులు చేశాడు. 43/4తో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన బ్రూక్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడి చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. టెప్ట్‌ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ రెండో స్థానంలో నిలిచాడు.