చెన్నై విమానాశ్రయంలో హవాలా డబ్బు స్వాధీనం

587చూసినవారు
చెన్నై విమానాశ్రయంలో హవాలా డబ్బు స్వాధీనం
చెన్నై నుంచి థాయ్‌లాండ్‌కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న రూ.3 కోట్ల విలువైన హవాలా డబ్బును చెన్నై విమానాశ్రయంలో స్వాధీనం చేసుకుని, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాలకు హవాలా మనీ స్మగ్లింగ్ ముఠా నాయకుడిని అధికారులు వల పన్ని పట్టుకున్న ఐటి అధికారులు తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో రూ.3 కోట్ల హవాలా డబ్బు పట్టుబడడంపై ఎన్నికల కమిషన్, ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you