అతడొక్కడే @రోహిత్ శర్మ

79చూసినవారు
అతడొక్కడే @రోహిత్ శర్మ
2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత మళ్లీ భారత జట్టు మరో టైటిల్ గెలవలేదు. ఆ జట్టులో ప్రస్తుత కెప్టెన్ రోహిత్‌శర్మ ఒక్కడే సభ్యుడు. అపార అనుభవం ఉన్న రోహిత్‌పై ఇప్పుడు కెప్టెన్‌గా జట్టుకు కప్‌ అందించాల్సిన పెద్ద బాధ్యత ఉంది. అయితే కప్‌ సాధించడం.. అది కూడా విదేశీ గడ్డపై నెగ్గడం పెద్ద సవాల్‌‌గా మారింది. బ్యాటింగ్‌ బలంగానే ఉన్నా.. బౌలింగ్‌ విభాగంలోనూ టీమిండియా బలంగా ఉంది. మరి వనరులను వాడుకుంటూ రోహిత్‌ ఎలా ముందుకెళ్తాడో చూడాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you