చేయి ఎత్తి రైలును ఆపి లోకోపైలెట్ క్యాబిన్ ఎక్కాడు.. వైరల్ వీడియో

55చూసినవారు
బిహార్‌లో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక ప్రయాణికుడు చేయి ఊపుతూ కదులుతున్న రైలును ఆపాడు. లోకోపైలెట్ కూడా రైలును స్లో చేయడంతో ఆ వ్యక్తి లోకోపైలెట్ క్యాబిన్ ఎక్కాడు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. బిహార్‌లో ఏదైనా సాధ్యమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్