కష్టపడి అనుకున్నది సాధించింది

6366చూసినవారు
కష్టపడి అనుకున్నది సాధించింది
యూపీలోని రతాయ్‌ పుర్వా అనే గ్రామానికి చెందిన అర్చనా దేవి(18) ఇప్పుడు భారత మహిళల క్రికెట్ జట్టులో సభ్యురాలు. ప్రస్తుతం జరుగుతోన్న అండర్‌-19 వరల్డ్ కప్ లో అర్చనా భారత్ తరపున ఆడుతోంది. పేద కుటుంబంలో పుట్టిన అర్చనా దేవి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి ప్రోత్సహంతో చదువుకుంది. పట్టుదలతో కష్టపడి ఇప్పుడు మహిళా క్రికెటర్‌ గా ఎదిగింది. అర్చనా ఆఫ్‌ స్పిన్‌ బౌలర్ గా రాణిస్తోంది.

సంబంధిత పోస్ట్