వినాయకుడి పూజలో ఉపయోగించే ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు

73చూసినవారు
వినాయకుడి పూజలో ఉపయోగించే ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు
వినాయకుడి పూజలో తప్పనిసరిగా 21 రకాల ఆకులను ఉపయోగిస్తారు. అవి మాచి, బిల్వ, బృహతి, గరిక, ఉమ్మోత్త, బదరీ, తులసి, గన్నేరు, అపామార్గ, మామిడి, అరటి, విష్ణుక్రాంత, దేవదారు, జాజి, దాడిమీ, మరువక పత్రం, గండకీ, అశ్వద్ధ, అర్చన పత్రం, అర్క, శమీ వంటి మొదలైన ఆకులను పూజకు వాడతారు. అయితే వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జలుబు, దగ్గు, కిడ్నీ, దంత సమస్యలు నయం అవుతాయి. నరాల బలహీనత నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తాయి.
Job Suitcase

Jobs near you