భారీ వరదలు.. 210 మంది మృతి (వీడియో)

542చూసినవారు
కెన్యాలో కురుస్తున్న కుండపోత వర్షాలు భారీ విషాదాన్ని నింపాయి. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఆ దేశంలో 210 మంది చనిపోయారు. మరో 125 మందికి గాయాలయ్యాయి. 90 మంది గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు. ఇక 3,100 కుటుంబాలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. దాదాపు 2,000 పాఠశాలలు ధ్వంసమయ్యాయన్నారు. పలు చోట్ల వర్షాలకు వాహనాలు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్