ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్

1922చూసినవారు
ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్
దేశ రాజధానిలో ‘ఢిల్లీ చలో’ పేరుతో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు మార్చ్ మొదలుపెట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పార్లమెంటు వరకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు రైతులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. గాజీపూర్, చిల్లా సరిహద్దుల్లోని హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్