విజయవాడ-హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ (VIDEO)

72చూసినవారు
సంక్రాంతి పండుగకు దాదాపు ముప్పావు వంతు నగర ప్రజలు పల్లెలకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండగ జరుపుకొని తిరిగి నగరబాట పట్టారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నల్గొండ జిల్లా చిట్యాలలోని మదర్ డెయిరీ సమీపంలో జాతీయ రహదారిపై రైల్వే అండర్ పాస్ కింద లారీ చిక్కుకుంది. దీంతో రోడ్లపై వందలాదిగా కార్లు, లారీలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్