వేరుశనగలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

61చూసినవారు
వేరుశనగలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
వేరుశనగ గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వేరుశనగ తొక్కల్లో ఎక్కువగా బయోయాక్టివ్స్, ఫైబర్ వంటివి ఉన్నాయి. వేరుశనగ తొక్కల్లో ఉండే పాలీఫెనాల్ బాడీలో కలిసిపోయి చర్మాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా చర్మం ఎండిపోకుండా చేస్తుంది. గుండె జబ్బులు, కాన్సర్, హార్ట్ ఎటాక్ రాకుండా వేరుశనగ కాపాడుతుంది. వేరుశనగల్లోనే విష వ్యర్థాల్ని అడ్డుకునే గుణాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్