పెరటికోళ్ల పెంపకంతో అధిక లాభాలు

59చూసినవారు
పెరటికోళ్ల పెంపకంతో అధిక లాభాలు
వ్యవసాయానికి అనుబంధంగా చిన్నా, సన్నకారు రైతులు, మహిళలకు మంచి ఉపాధి మార్గంగా పెరటికోళ్ల పెంపకం నిలుస్తోంది. పూర్తిగా నాటుకోళ్లను పోలిన ఈ కోళ్లు అధిక గుడ్ల దిగుబడితోపాటు, కొన్ని జాతుల్లో మాంసోత్పత్తి అధికంగా వుంది. నాటు అయితే వీటి శరీర బరువు పుంజుల్లో రెండున్నర కిలోల నుండి మూడున్నర కిలోల వరకు, పెట్టలు ఒకటిన్నర కిలోల నుంచి ఒక కిలో 800 గ్రాముల వరకు మాత్రమే బరువు ఉంటాయి. పెట్టలు సాలుకు 40 నుంచి 50 గుడ్లు మాత్రమే పెడతాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you