దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ‘హిమ్‌వీర్లు’

63చూసినవారు
జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం వచ్చేసింది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులను, త్యాగమూర్తులను స్మరిస్తూ.. సెల్యూట్ చేసే రోజు కూడా ఇదే. దీంతో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం-చైనా సరిహద్దు వెంబడి మంచు కురుస్తున్న ప్రాంతాల్లో ITBPకి చెందిన 'హిమ్‌వీర్లు' దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :