హెచ్‌ఐవీ నివారణే ప్రధానం

77చూసినవారు
హెచ్‌ఐవీ నివారణే ప్రధానం
హెచ్‌ఐవీ బారినపడకుండా చూసుకోవటం మన చేతుల్లోనే ఉంది. హెచ్‌ఐవీ సోకినవారి రక్తం, వీర్యం, లాలాజలం, జననాంగ స్రావాల వంటి వాటితో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది సోకే ముఖ్యమైన మార్గాలు ఇవీ..
* విశృంఖల శృంగారం.
* ఇతరులు వాడిన సూదులు, సిరంజీలను వాడుకోవటం.
* పచ్చబొట్టు, ముక్కు కుట్టటం వంటి వాటికి వాడే సాధనాలను శుభ్రం చేయకుండా ఉపయోగించటం.
* ఇతరులు వాడిన బ్లేడ్లు, టూత్‌ బ్రష్‌ల వంటివి మరొకరు వాడుకోవటం.
* హెచ్‌ఐవీ బాధితుల రక్తాన్ని ఇతరులకు మార్పిడి చేయటం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్