అమెరికాలో హాలీవుడ్ న‌టుడు కాల్చివేత‌

25392చూసినవారు
అమెరికాలో హాలీవుడ్ న‌టుడు కాల్చివేత‌
అమెరికాలో దుండ‌గులు మ‌రోసారి రెచ్చిపోయారు. ఓ కారులో దోపిడీ చేస్తూ ఆగంత‌కులు జ‌రిపిన కాల్పుల్లో ప్ర‌ముఖ‌ హాలీవుడ్ వెబ్ సిరీస్ న‌టుడు జానీ వాక్ట‌ర్ (37) మ‌ర‌ణించాడు. లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు వాక్ట‌ర్ త‌ల్లి స్కార్లెట్ తెలిపింది. జానీ వాక్ట‌ర్ మ‌ర‌ణ వార్త విని పలువురు న‌టులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా వాక్ట‌ర్‌కు నివాళులర్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్