రామ్‌ చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌

55935చూసినవారు
రామ్‌ చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైకు చకు చెందిన వేల్స్‌ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. క‌ళా రంగానికి చరణ్‌ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ప్ర‌క‌టించింది. ఈ నెల 13న జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి చరణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. తమ హీరోకు డాక్టరేట్ దక్కడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్