చికెన్ గున్యా బారిన పడి బ్యాడ్మింటన్ నుంచి విరామం తీసుకున్న హెచ్ఎస్ ప్రణయ్

74చూసినవారు
చికెన్ గున్యా బారిన పడి బ్యాడ్మింటన్ నుంచి విరామం తీసుకున్న హెచ్ఎస్ ప్రణయ్
అనారోగ్యం కారణంగా భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ బ్యాడ్మింటన్ నుంచి నిరవదిక విరామం తీసుకున్నాడు. "చికెన్ గున్యా బారిన పడటంతో నా ఆరోగ్యం పాడైంది. ఇలాంటి పరిస్థితిలో నా అత్యుత్తమ ఆటతీరును కనబరచడం అసాధ్యం. నా బృందంతో చర్చించాక రికవరీపై దృష్టి పెట్టడానికి రాబోయే కొన్ని టోర్నీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. మళ్లీ బలంగా తిరిగి వస్తా" అని ప్రణయ్ పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్