భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్

63చూసినవారు
భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
ఢిల్లీలో ఎండ వేడిమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఉక్కపోతతోపాటు వేడి గాలులు వీచాయి. ఈ సమయంలో సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా 42.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో 6780 మెగావాట్ల వరకు విద్యుత్ డిమాండ్ నమోదవగా, గతేడాది మేలో గరిష్టంగా 5781 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మధ్యాహ్నం 3.26 గంటలకు విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్