అంబర్ పేట్: బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం

70చూసినవారు
తెలంగాణ భవన్ లో మాజీమంత్రి కేటీఆర్ పార్టీ నేతలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 8+8=16 కానీ తెలంగాణలో మాత్రం సున్నా. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉన్న తెలంగాణకు బడ్జెట్ లో కేంద్రం గుండు సున్నా ఇచ్చింది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రాసుకుంటే తెలంగాణకు తెచ్చింది ఏమి లేదని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్