గోల్నాక సబ్ స్టేషన్ లో నేడు కరెంట్ కట్

82చూసినవారు
గోల్నాక సబ్ స్టేషన్ లో నేడు కరెంట్ కట్
చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా శనివారం అజామాబాద్ డివిజన్ లోని పలు ఫీడర్లలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ఉదయం 9: 30 నుంచి 11: 30 వరకు 33/11 కేవి గోల్నాక సబ్ స్టేషన్ లోని 11కేవి బ్రహ్మన్ హాస్టల్ ఫీడర్ లో, ఉదయం 11: 00 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు 11 కేవి తులసి నగర్ ఫీడర్ లో, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5గంటల వరకు 11కేవి కమల నగర్ ఫీడర్లలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్