అలా చేయకుంటే నాలుగు రోజుల్లో రేషన్ కట్

82చూసినవారు
అలా చేయకుంటే నాలుగు రోజుల్లో రేషన్ కట్
బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసి ప్రక్రియకు గడువు సమీపిస్తోంది. ఈనెల 31వరకు ఈ-కేవైసి చేసుకునేందుకు అవకాశం ఉంది. రేషన్ కార్డులో పేరు ఉన్న వారు దగ్గరలోని ఎదైన రేషన్ దుఖణనికి వెళ్లి ఆధార్ నెంబర్ చెప్పి వేలి ముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. జనవరి 31 లోగా ఈ-కేవైసీ పూర్తీ చేసుకొని వారికి రేషన్ కట్ అవుతుందని ఇప్పటికీ అధికారులు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you